<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>యె¬వా తండ్రి వారసులు</title>
<lyrics>[C1]
   యె¬వా తండ్రి వారసులు
   తమ దేవుని, తెలిసి కొందరు
   మ¬పకారి నామమున
   అధిక శక్తితో నిల్చియుందురు

[V1]
 కరువు కష్టములలో - అపదలోగాని
 అత్యధిక హింసలకు - గురి అయిన కాని
 మరణ తుఫాను - ఆవరించినను
 యె¬వాయే వారికి జీవిత చుక్కని

[V2]
 అపవాది పలికే ఇచ్చకపు మాట
 అన్యుడు నడిపించే నాశన బాట
 ఎప్పుడైన గాని పాటింపరు వారు
 యె¬వాయే వారికి రక్షణ కోట</lyrics>
<hymn_number>69</hymn_number>
</song>